కాబూల్‌లో ఆత్మహుతి దాడి: 25 మంది మృతి

42 min atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

కాబూల్: ఆఫ్గన్ మరోమారు రక్తమోడింది. బుధవారంనాడు పశ్చిమ కాబూల్‌ సమీపంలోని ఓ విద్యాసంస్థ సెంటర్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో సుమారు 25 మంది మృతి చెందారు. కాగా మరో 35 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తాము కాదని తాలిబన్ తెలిపింది. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న మారణ హోమాలకు తాలిబన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. తాజా సంఘటనపై... View details »

విలియమ్‌సన్ జట్టుకు కొత్త కోచ్ దొరికాడు..!!

42 min atras | myKhel Telugu (తెలుగు (India))

వెల్లింగ్టన్‌: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నూతన కెప్టెన్‌గా బాధ్యతలందుకొని ఫైనల్ వరకూ తీసుకెళ్లిన కేన్ విలియమ్‌సన్ న్యూజిలాండ్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్ దొరికేశాడు. కోచ్‌గా గ్యారీ స్టీడ్‌ నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. కివీస్‌ను చక్కని జట్టుగా తీర్చిదిద్దడంలో... View details »

భర్తకు నిద్ర మాత్రలిచ్చి.. మరో వ్యక్తితో ఆ సంబంధం...

42 min atras | వెబ్ దునియా (తెలుగు (India))

భార్యపై అనుమానంతో సోమవారం అర్థరాత్రి రోకలి బండతో మోది చంపిన ఘటన ఏలూరులో వెలుగులోకి వచ్చింది. రాంబాబు, నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నిద్రలేమి సమస్యతో బాధపడటంతో రోజూ నిద్రమాత్రలు మింగేవాడు. భర్త రాంబాబు నిద్రమాత్రలు... View details »

బీజేపీకి 227 సీట్లు!

42 min atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

కాంగ్రెస్‌కు 78.. ఇతర పార్టీలకు 238; వార్‌రూం స్ట్రాటజీస్‌ సర్వేలో వెల్లడి. న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీస మెజారిటీకి 50 సీట్ల దూరంలో ఆగిపోనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. బీజేపీకి 227 సీట్లు, కాంగ్రె్‌సకు 78 సీట్లు, ఇతర పార్టీలన్నింటికీ కలిపి 238 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వార్‌ రూం స్ట్రాటజీస్‌ అండ్‌ ఉటోపియా అనే సంస్థ తాజా...ఇంకా మరిన్ని View details »

కాల్ సెంటర్ టాస్క్ ఎవరికి ఫేవర్?

42 min atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

బిగ్‌బాస్ సీజన్ 2 రోజురోజుకీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంట్రస్టింగ్ టాస్క్ ఇస్తూ రేటింగ్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టింది బిగ్‌బాస్ టీం. మంగళవారం షో చూసిన వారెవ్వరూ కూడా బుధవారం చూడకుండా ఉండలేరు. అంత ఆసక్తికరంగా తయారైంది షో. కొద్ది రోజుల క్రితం వరకూ బిగ్‌బాస్ షో చూస్తుంటే కౌశల్ వర్సెస్ టీం మెంబర్స్ అన్నట్టుగా ఉండేది. అయితే ఒక వారం... View details »

మెగా హీరో లేటెస్ట్‌ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

42 min atras | సాక్షి (తెలుగు (India))

తన అంతరిక్ష ప్రయాణాన్ని వెండితెరపై చూపించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌. ఫిదా, తొలిప‍్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు​. మూవీ... View details »

నీకు నేను నేర్పిస్తా సామ్: బన్నీ

42 min atras | asianetnews.com (తెలుగు (India))

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అల్లు అర్జున్ మాదిరి డాన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమైందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అసలు విషయంలోకి వస్తే.. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాలో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాటలో బన్నీ క్యాప్ పెట్టుకొని కొన్ని ట్రిక్స్ తో డాన్స్ చేశాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్... View details »

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి..50 మంది మృతి..!

2 hr atras | News18 తెలుగు (తెలుగు (India))

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మళ్లీ నెత్తుటేరులు పారాయి. షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో..ఓ ఎడ్యుకేషనల్ సెంటర్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 మంది చనిపోయారు. మరో 70 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు... View details »

అక్షయ్ కుమార్ నటించిన ´గోల్డ్´ మూవీ రివ్యూ

2 hr atras | FIlmiBeat Telugu (తెలుగు (India))

Rating: 3.5/5. Star Cast: అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాధ్, వినత్ కుమార్ సింగ్. Director: రీమా కగ్టి. భారత జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో వచ్చిన మరో హిస్టారికల్ స్ట్పోర్ట్స్ డ్రామా గోల్డ్. అక్షయ్ కుమార్ కోచ్‌గా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 200 సంవత్సరాలు ఇండియాను... View details »

´5-0 తేడాతో గెలుస్తామని ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు´

2 hr atras | myKhel Telugu (తెలుగు (India))

లండన్‌: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో భారత జట్టుపై చులకన భావం ఏర్పడింది. భారత క్రికెట్‌ జట్టును 5-0తో వైట్‌వాష్‌ చేస్తారా.. అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందించిన ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టో ఇప్పుడే మాట్లాడటం చాలా తొందర పాటు అవుతుందని...ఇంకా మరిన్ని View details »

యువతుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ మహిళ చేస్తున్న పని చూస్తే..

2 hr atras | HMTV (తెలుగు (India))

సాటి మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా ఓ మహిళ వారి పరువు బజారుకీడ్చేలాగా వ్యవహరించింది. ఇంటర్‌నెట్‌ మాధ్యమంగా చేసుకుని ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మహిళా, ఆమె మేనల్లుడు. గుంటూరుకు చెందిన రాజేశ్వరి, తన మేనల్లుడుతో సామజిక మాధ్యమం ఫేస్ బుక్ లో యువతుల ఫొటోలతో ఫేక్ ఖాతాలు తెరిచి, వాటి ద్వారా అబ్బాయిలకు ఎరవేసి వాళ్లను... View details »

కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

2 hr atras | ప్రజాశక్తి (తెలుగు (India))

కేరళలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. రానున్న కొన్ని గంటల్లో కేరళలోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. View details »

అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం: కేసీఆర్‌

2 hr atras | సాక్షి (తెలుగు (India))

మెదక్‌ జిల్లా: తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వీరందరికి కంటి పరీక్షలు చాలా అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ గ్రామంలో బుధవారం కంటి వెలుగు పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో... View details »

సల్మాన్‌ ´భారత్‌´ టీజర్‌ రిలీజ్‌

2 hr atras | సాక్షి (తెలుగు (India))

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్నసినిమా భార‌త్‌. భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్‌ఖాన్ తన లేటెస్ట్ మూవీ భారత్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇండియన్ మ్యాప్‌ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ సాగిపోతుంది. కొన్ని బంధాలు మట్టితో పెనవేసుకుంటాయి.. మరికొన్ని రక్త సంబంధంతో... View details »

´ఈబే´ కార్యకలాపాలు బంద్.. క్లయిమ్స్‌ పొందడానికి 30 వరకు గడువు

2 hr atras | Samayam Telugu (తెలుగు (India))

భారత్ ఈ-కామర్స్ మార్కెట్లో తన సేవలను అందించిన ఆన్‌లైన్ సంస్థ ఈబే.ఇన్ మూతపడింది. మంగళవారం (ఆగస్టు 14) నుంచి తన ఈబే.ఇన్‌ కార్యకలాపాలను దిగ్గజ ఈ-రిటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ మూసివేసింది. అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటా దక్కించుకున్న మూడు నెలల తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌ త్వరలో మరో కొత్త... View details »

నైలు నదిలో పడవ మునక..సూడాన్‌లో 22 మంది విద్యార్థులు గల్లంతు..!

3 hr atras | News18 తెలుగు (తెలుగు (India))

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న పడవ నైలు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం పౌర రక్షణ దళాలు, సహాయక బృందాలు గాలిస్తున్నాయి. విద్యార్థులతో పాటు మరో మహిళ సైతం గల్లంతయింది. విద్యార్థులు స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా... View details »

ఆఫ్ఘ‌నిస్తాన్ లో బాంబు దాడి : 34 మంది సైనికులు మృతి

3 hr atras | ప్రజాశక్తి (తెలుగు (India))

కాబూల్: ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని బగలాన్ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో 34 మంది ఆఫ్ఘ‌న్‌ సైనికులు దుర్మరణం చెందారు. జాబుల్‌లోని షాజోయ్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో నలుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్ఘ‌న్‌ భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 20 మంది సైనికులు... View details »

అథ్లెటిక్స్‌లో మరిన్ని పతకాలు

3 hr atras | PRAJASAKTI (తెలుగు (India))

ఆసియా గేమ్స్‌ న్యూఢిల్లీ : ఈసారి ఆసియాగేమ్స్‌ జావెలిన్‌ త్రో, రన్నింగ్‌తోపాటు ఇతర అథ్లెటిక్స్‌ విభాగాల్లో భారత్‌ మెడల్స్‌ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జావెలిన్‌ త్రోలో నంబర్‌వన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఇటీవలికాలంలో అద్భుతఫామ్‌లో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ పోడియంపై పలు రికార్డులను తిరగరాశాడు. కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ స్వర్ణంతో... View details »

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

3 hr atras | JANAM SAKSHI (తెలుగు (India))

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి): ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి దళిత కాలనీలో స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ప్లలె... View details »

జడ్జీల అసమ్మతిపై స్పందించిన దీపక్‌ మిశ్రా

3 hr atras | సాక్షి (తెలుగు (India))

సాక్షి, న్యూఢిల్లీ : ఏ వ్యవస్థనైన విమర్శించడం, దాడి చేయడం చాలా సులువైన పని కానీ పని చేసే విధంగా మార్చడం కష్టమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అన్నారు. తనకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్‌ జడ్జీలు తొలిసారి మీడియా సమావేశాన్ని పెట్టడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మిశ్రా పై విధంగా స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం... View details »

వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

3 hr atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

కాకినాడ: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ గల్లంతయ్యింది. ఈ నెల 7వ తేదీన కాకినాడ దుమ్ములపేట నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే అప్పటి నుంచి వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో బోటు యజమాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే కోస్ట్‌గార్డ్‌కు అధికారులు సమాచారం అందించారు. Advertisement. తెలుగు మ్యాట్రిమోనిలో... View details »

టీడీపీ ఎమ్మెల్యే తండ్రి కారులోని రూ.50లక్షలు ఎత్తుకెళ్లిన డ్రైవర్

3 hr atras | Oneindia Telugu (తెలుగు (India))

కర్నూలు: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తండ్రి, టీటీడీ సభ్యుడు రామకృష్ణారెడ్డికి చెందిన రూ.50లక్షల నగదును కారు డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి రాజంపేటకు వెళుతున్న రామకృష్ణారెడ్డి కర్నూలులోని రాజ్‌విహార్‌ హోటళ్లో భోజనం కోసం ఆగారు. కారులో ఉన్న రూ.50 లక్షల... View details »

హర్మన్ దంచెన్.. బీబీసీ జర్నలిస్ట్‌కు తప్పిన ప్రమాదం: వీడియో

4 hr atras | Namasthe Telangana (తెలుగు (India))

లండన్: భారత మహిళా క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కియా సూపర్ లీగ్(కేఎస్‌ఎల్)లో దుమ్మురేపుతున్నారు. వరుస మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో చెలరేగుతున్న స్మృతి మంధానకు దీటుగా భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడుతోంది. లీగ్‌లో లంకషైర్ థండర్ తరఫున ఆడుతున్న కౌర్ టోర్నీలో తొలి ఆఫ్‌సెంచరీ సాధించింది. 29ఏళ్ల హర్మన్‌ప్రీత్ 44... View details »

వాట్సాప్‌కు షాక్‌ : న్యూ లుక్‌తో కింభో రీలాంచ్‌

4 hr atras | సాక్షి (తెలుగు (India))

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు గుండెల్లో గుబులు పుట్టించేలా కింభో మళ్లీ వార్తల్లోకొచ్చేసింది. ఈ నెలలోనే ఈ కింభో యాప్‌ కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ఖాతాలో ఒక మెసేజ్‌ పోస్ట్‌ చేశారు. కొత్త, ఆధునిక... View details »

సల్మాన్‌ ´భరత్‌´ టీజర్‌ రిలీజ్‌

4 hr atras | సాక్షి (తెలుగు (India))

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్నసినిమా భ‌ర‌త్‌. భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్‌ఖాన్ తన లేటెస్ట్ మూవీ భరత్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇండియన్ మ్యాప్‌ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ సాగిపోతుంది. కొన్ని బంధాలు మట్టితో పెనవేసుకుంటాయి.. మరికొన్ని రక్త సంబంధంతో... View details »

అమెజాన్‌-ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య రసవత్తరంగా మారిన పోటీ

4 hr atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజాలు వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒకటైన తర్వాత భారతీయ ఈ-మార్కెట్ రంగం జోరందుకుంది. అమెజాన్‌-ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. అమ్మకాల పరంగా ఆమెజాన్ కంటే ఫ్లిప్‌కార్ట్ ముందంజలో ఉంది. 2018 జనవరి-జూన్ మధ్య కాలంలో ఫ్లిప్‌కార్ట్ తన స్థూల అమ్మకాలను... View details »

బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్‌

5 hr atras | సాక్షి (తెలుగు (India))

శాయంపేట: బైక్‌ అదుపుతప్పి స్పీకర్‌ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్‌ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్‌ ర్యాలీ...ఇంకా మరిన్ని View details »

కేరళలో రెడ్ అలర్ట్..

5 hr atras | Namasthe Telangana (తెలుగు (India))

న్యూఢిల్లీ: రానున్న కొన్ని గంటల్లో కేరళ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది. రైలు, బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. పంబానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలు... View details »

టార్గెట్ వాట్సప్...ఆగస్టు 27న పతంజలి ´కింభో´ రీలాంచ్..!

5 hr atras | News18 తెలుగు (తెలుగు (India))

మెసేజింగ్ దిగ్గజం వాట్సప్‌కు షాకిచ్చేందుకు పతంజలి సిద్ధమైంది. ఈ నెలలోనే కింభో మెసేజింగ్ యాప్‌ను అధికారికంగా రీలాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 27 నుంచి అందరికీ ఈ యాప్ అందుబాటులోకి రానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతంజలి గ్రూప్ సీఈవో ఆచార్య బాలకృష్ణ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్వదేశీ... View details »

వాజ్‌పేయి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ఎయిమ్స్‌కు మోదీ

5 hr atras | సాక్షి (తెలుగు (India))

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం విషమించింది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలియడంతో ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సదుపాయలను... View details »

టీడీపీ ఎమ్మెల్యేకు.. తిరుమలలో అవమానం

5 hr atras | సాక్షి (తెలుగు (India))

సాక్షి, తిరుమల : తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శ్రీవారి ఆలయంలో అవమానం జరిగింది. మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఆలయంలో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ అధికారులు అనుమతించలేదు. టీటీడీ పాలకమండలి ‌సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని, టీటీడీ అధికారుల తీరుపై... View details »

´C/o కంచరపాలెం´ ట్రైలర్: పెళ్లి కోసం పంచాయతీ పెట్టేశారు!

5 hr atras | Samayam Telugu (తెలుగు (India))

అతడి పెళ్లికి, ఆ ఊరికి ఉన్న సంబంధం ఏమిటో తేలీదు. 49 సంవత్సరాలు వచ్చేసినా రాజుగాడికి పెళ్లి కావడం లేదంటూ ఆడ, మగ తెగ మాట్లాడేసుకుంటున్నారహో అంటూ ఏకంగా చాటింపే వేసేశారు. మరి, ఈ చాటింపు విన్న రాజు ఊరుకుంటాడా... చిన్న లేదు, పెద్దా లేదు ప్రతి లం** కొ** నా పెళ్లి కోసం మాట్లాడేవాడే అంటూ బూతులు అందుకున్నాడు. కథానాయకుడు రానా... View details »

నభూతో నభవిష్యత్, కళ్లు తిప్పుకోలేక పోతున్నా: మంచు మనోజ్

5 hr atras | FIlmiBeat Telugu (తెలుగు (India))

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ మూవీ సంబంధించిన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అచ్చం పెద్ద ఎన్టీఆర్ మాదిరిగా ఉన్న ఆ పోస్టర్లో బాలయ్య మేకోవర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. బాలయ్య ఆ పాత్రకు ఇంత బాగా సెట్టవుతారని ఎవరూ ఊహించలేదు. తాజాగా ఈ పోస్టర్‌పై మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ స్పందించారు. నభూతో... View details »

జియోఫోన్ 2.. ఫ్లాష్ సేల్ రేపే…

6 hr atras | mictv.in (తెలుగు (India))

టెలికం రంగంలో పెను సంచలనాలు సృష్టిస్తున్న జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జియో ఫోన్ 2ను కొనాలనేవారికి ఫ్లాష్‌సేల్‌ను ప్రకటించింది. రేపు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో తన అధికార వెబ్‌‌సైట్‌లో ఆఫర్‌ను అందుబాటులోకి తేనుంది. ఫోన్ ధర రూ. 2999. వినియోగదారులు తమ పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చి రూ. 501కు కొత్త జియో ఫోన్‌‌ను పొందవచ్చు. View details »

ఏషియన్ గేమ్స్ 2018: సైనా, సింధులు సహా మహిళా శక్తిపై బోలెడు ఆశలు

6 hr atras | asianetnews.com (తెలుగు (India))

మరో మూడు రోజుల్లో ఇండోనేషియా వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభకారున్నాయి. దాదాపు 45 దేశాలకు చెందిన దాదాపు 10,000 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్లో పోటీపడననున్నారు. మొత్తం 58 క్రీడాంశాలతో జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుండి కూడా భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే ఇందులో విజయావకాశాలున్న మహిళా క్రీడాకారుల గురించే ఈ... View details »

బైక్ ప్రమాదంలో తెలంగాణ స్పీకర్ కు స్వల్పగాయాలు

6 hr atras | ap7am (బ్లాగు) (తెలుగు (India))

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ఘటన; పల్లెనిద్రలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం; వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈరోజు ఉదయం బైక్ పై ర్యాలీగా తిరుగు ప్రయాణమైన సందర్భంలో ఈ... View details »

తిరుమలలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

6 hr atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

తిరుమల: తిరుమలలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. మహా సంప్రోక్షణకు హాజరవ్వడం కోసం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వైకుంఠం వద్దకు చేరుకుంది. లోనికి అనుమతి లేదంటూ ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో టీటీడీ వైఖరిపై ఎమ్మెల్యే సుగుణమ్మ అసహనం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. తనకు జరిగిన... View details »

రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం.. హాజరైన కేసీఆర్...

6 hr atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పంద్రాగస్టు సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆయన రాజ్‌భవన్‌కు రాగానే గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి, హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్... View details »

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట కలకలం

6 hr atras | ఆంధ్రజ్యోతి (తెలుగు (India))

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో కలకలంరేగింది. పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు బయటకు వచ్చి అతనిని రక్షించే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలు కావడంతో ఆ యువకుడి పరిస్థితి విషమంగా... View details »